నీ మనవడి పేరుపై కంపెనీ ఎక్కడ?: కెసిఆర్‌కు ఎర్రబెల్లి

తన మనవడి పేరుతో కెసిఆర్ పెట్టిన కంపెనీ ఎక్కడకు పోయిందని ఎర్రబెల్లి ప్రశ్నించారు. అందులోని పెట్టుబడులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. తేది ఎప్పుడో కెసిఆర్ ప్రకటిస్తే తాము కెసిఆర్ బినామీ ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. కాగా సోమవారం తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా చంద్రశేఖర రావుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications