తొలి పెళ్లిని దాచిన టెక్కీ కోసం లుకవుట్ నోటీసు

ఉమామహేశ్వర రావు పాస్‌పోర్టు, ప్లాస్టిక్ కరెన్సీతో పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకు ముందు అతను ఐర్లాండ్, మలేసియాల్లో పనిచేశాడు. అతను ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ వచ్చి రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఉమామహేశ్వరరావుకు మలేసియా వీసా ఉంది. దీంతో అతను అక్కడికే పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఉమా మహేశ్వర రావు తండ్రి యాదగిరి రిటైర్డ్ పోలీసు ఇన్‌స్పెక్టర్. కుమారుడి ప్రవర్తన పట్ల అతను కూడా చాలా బాధపడుతున్నాడు.












Click it and Unblock the Notifications