కొవూర్‌లో కెసిఆర్‌కు పోటీ సభ పెడతా: టిజి వెంకటేష్

తమ పార్టీ అధిష్టానం ఆమోదిస్తే తాను తెలంగాణ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో తాను ప్రచారం చేస్తానని చెబితే మా వాళ్లే వద్దని వారిస్తున్నారని ఆయన చెప్పారు. కాగా కొవ్వూరులో టిఆర్ఎస్ తరఫున అభ్యర్థిని నిలబెడతామని మొదట ప్రకటించిన కెసిఆర్ ఆ తర్వాత ఆంధ్ర ప్రజా సమితి విజ్ఞప్తి మేరకు బరి నుండి తప్పుకుంటున్నామని ఆ పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం వెళతానని చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications