ఇదేం డ్రైవింగ్?: యువత జెట్ స్పీడ్‌పై జయసుధ కలత

అదే ప్రాంతంలో సోమవారం కూడా ఇలాంటి ప్రమాదమే జరిగిందని స్థానికులు చెప్పారని వివరించారు. యువకులు మద్యం మత్తులో అదుపు తప్పి డ్రైవ్ చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకుని ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా నివారించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications