భర్తను చితకబాది భార్యను ఎత్తుకెళ్లిన లారీ డ్రైవర్

ఉదయం గాయాలతో పడి ఉన్న శ్రీనివాస్‌ను స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత శ్రీనివాస్ దగ్గరలోని గండేపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని ఫిర్యాదు తీసుకున్నారు. శ్రీనివాస్ ఎక్కిన లారీ నంబర్ ను స్థానికుల నుండి తీసుకొని, డ్రైవర్ గురించి పోలీసులు గాలిస్తున్నారు. తీవ్ర గాయాలు అయిన శ్రీనివాస్‌ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications