చిరంజీవి హీరో, బొత్స విలన్‌గా ఐతే..: చిరువర్గం మంత్రి

మరోవైపు అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచినా నా వాళ్లే అని అందరినీ ఆశ్చర్యపరిచారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనకు అల్లుడు అవుతారని, టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు వరుస అని చెప్పారు. ఇక కాంగ్రెసు అభ్యర్థి శ్రీనివాస్ గెలిస్తే తమ పార్టీ నేత అన్నారు. వీరిలో ఎవరు గెలిచినా తన వాళ్లేనని అన్నారు.












Click it and Unblock the Notifications