తిరుమల సత్రాలలో కాంగ్రెసు నేత కొడుకు రాసలీలలు?

సత్రాల్లో వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి దాడి చేశారు. ఇద్దరు మహిళలను, ఇద్దరు పురుషులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు మగవారిని అదుపులోకి తీసుకున్నారు. మహిళలు మాత్రం అక్కడ నుండి వెళ్లిపోయారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందుతులు రాజకీయ నేత కుమారుడు కావడంతో వారిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications