వుమెన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, పని ఒత్తిడి వల్లే

బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు షాపింగుకు వెళ్లారు. వారు తిరిగి వచ్చి తలుపులు తడితే ఎంతకూ తెరుచుకోలేదు. దాంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. వెంకటరత్నం ఫ్యాన్‌కు ఉరేసుకుని వారికి కనిపించింది. వారు కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. గత కొద్ది రోజులుగా వెంకటరత్నం పని ఒత్తిడికి గురైందని, తాను ఉద్యోగం చేయలేనని తండ్రితో చెబుతూ ఉండేదని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications