చిరు కాంగ్రెసు మనిషి, గుర్తుంచుకోవాలి: రేణుకా చౌదరి

రాజ్యసభ సీటు ఇస్తే తీసుకుంటానని ఆమె అన్నారు. మీరు రాజ్యసభ సీటుకు రేసులో ఉన్నారా అని అడిగితే రాజ్యసభ రేసుకు తప్ప మిగతా రేసులకు తాను పనికి రానా అని ఆమె చమత్కరించారు. తాను రాజ్యసభ ఎన్నికల రేసులో ఉన్నానని మీడియా రాస్తున్నందుకు కృతజ్ఞతలు అని ఆమె అన్నారు. రాజ్యసభ అభ్యర్థులపై తుది నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications