ఓ ప్రేమజంట ఆత్మహత్య: మరో ప్రేమ జంట కిడ్నాప్

Mahabubnagar Map
మహబూబ్‌నగర్ ఒంగోలు అనంతపురం: మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోగా, ప్రకాశం జిల్లాలో మరో ప్రేమ జంట అపహరణకు గురైంది. మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం షెటానపల్లిలో ఏ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకుంది.

ఇదిలా వుంటే, ప్రకాశం జిల్లాలో ఓ ప్రేమజంట అపహరణకు గురైంది. మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమజంటకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి కూడా అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+