జూ. ఎన్టీఆర్‌తో విభేదాలపు లేవు, కల్పితాలే: తారకరత్న

రాజకీయాల్లో మామయ్య చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలయ్య నిర్ణయాలే ఫైనల్ అని ఆయన అన్నారు. తమ పార్టీకి ఏది మేలు చేస్తుందని వారు నిర్ణయాలు తీసుకుంటే వాటికి అనుగుణంగా పని చేస్తామని ఆయన చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాలున్నట్లు కల్పంచారని, ఈ విషయంలో ఏదైనా అడగదలుచుకుంటే వాటిని కల్పించినవారినే అడగాలని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రావడానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఇంకా అనుభవం కావాలని రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ చెప్పిన నేపథ్యంలో తారకరత్న మాటలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications