మ్యూజియం: పద్మనాభుడి సంపద ఇంటర్నెట్‌లో

ఈ తరహా ప్రాజెక్టు దేశంలో ఇదే మొదటిది అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కెల్ట్రాన్ అందించే డిజిటల్ సమాచారంలో ఆయా వస్తువుల నాణ్యతను కూడా వెల్లడిస్తారు. ప్రతి వస్తువుకూ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తారట.












Click it and Unblock the Notifications