గంగా భవానీ, రజినీ రెడ్డి వర్గాల సిగపట్లు, వార్

తనను సమావేశానికి ఆహ్వానించకపోవడంపై రజినీ రెడ్డి గంగా భవానీపై మండిపడ్డారు. కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తూ గంగా భవానీ కావాలనే తనను పక్కన పెడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చి రేఖ అనే మహిళకు సమావేశ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై కూడా రజినీ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. గాంధీభవన్‌లో నాయకులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నాలు చేశారు. సమాచారాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కూడా చేరవేశారు.












Click it and Unblock the Notifications