కోదండరామ్‌కు టోకరా, పాలమూరులో బిజెపికి మద్దతు

మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ జెఎసి నాయకులతో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చర్చలు జరిపి సీన్ మార్చేశారు. మహబూబ్‌నగర్‌లో తెరాస నుంచి ఇబ్రహీం పోటీ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై తెలంగాణ రాజకీయ జెఎసి ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు. దీంతో జిల్లా జెఎసి రంగంలోకి దిగి బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పట్ల కోదండరామ్ సానుకూల వైఖరి అవలంబిస్తున్నారనే ఇతర పార్టీల విమర్శలకు ఈ పరిణామం బలం చేకూర్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications