అసెంబ్లీలో పోర్న్ చూసిన ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారా?

శాసనసభలో మొబైల్ ఫోన్‌లో శృంగారపరమైన వీడియోను చూస్తూ మంత్రులు సిసి పాటిల్, లక్ష్మన సావది, కృష్ణ పాలేమార్ పట్టుబడ్డారు. దాంతో వారు మంత్రి పదవులకు కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. కమిటీ ముందు ఏం చెప్పానో మీకెలా చెప్పగలుగుతానని, ఇప్పటికే తాను ఆవేదన చెందుతున్నానని కృష్ణ పాలెమార్ అన్నారు. తానేం చెప్పుతున్నానో మీకు తెలుసునని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓ మహిళను వేధిస్తున్న డాక్యుమెంటరీని మాత్రమే తాము చూశామని మాజీ మంత్రులు అంటున్నారు.












Click it and Unblock the Notifications