సరిగమలు సినిమా సంగీత దర్శకుడు కన్నుమూత

మలయాళంలో ఆయన సంగీతం సమకూర్చిన వైశాలి అనే తెలుగు సినిమాను తెలుగు డబ్ చేశారు. ఆ సినిమాలోని పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. హిందీలో చౌదవీ కా చాంద్, చైనా టౌన్, గుమ్‌రాహ్, రాకీ, వాంటెడ్, వక్త, నీల్ కమల్ తదితర సినిమాలకు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. రవి భార్య 1988లో మరణించారు.












Click it and Unblock the Notifications