కొంతమంది కలలు కంటున్నారు: బాబు, జగన్‌పై విహెచ్

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి పదవి రాకుండా సీనియర్లు అడ్డుకుంటున్నారని పాలడుగు వెంకట్రావు వేరుగా ఆరోపించారు. రాహుల్ గాంధీని మంత్రి వర్గంలోకి తీసుకుంటే యుపిలో మంచి ఫలితాలు వచ్చి ఉండేవన్నారు. పార్టీని నడపరాకుంటే పదవులు వదులుకోవాలని తప్ప రాహుల్ ను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమికి తామే బాధ్యులమని రాహుల్ గాంధీ, అధినేత్రి సోనియా గాంధీ చెప్పడం వారి గొప్పతనానికి నిదర్శనమన్నారు.












Click it and Unblock the Notifications