సామూహిక అత్యాచారం: ప్రశ్నిస్తే కత్తులతో దాడి చేశారు

మరోవైపు గుంటూరు జిల్లాలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి స్థానికులు, తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. జిల్లాలోని దుగ్గిరాల మండలం దేవేంద్రపాడులో ఓ ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు శుక్రవారం పాఠశాలకు వచ్చి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications