టిడిపిలోకి చిరంజీవి పార్టీ ఎంపీ అభ్యర్థి రామచంద్రయ్య

రాష్ట్రంలో మంచి పాలన కోసం తెలుగుదేశం పార్టీనే గెలిపించాలని ప్రజలకు సూచించారు. టిడిపి అభ్యర్థిని గెలిపించి మిగతా పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. కాగా ప్రచారం ముగించుకున్న చంద్రబాబు అటు నుండి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు త్వరలో తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications