ఐపియస్ అధికారి నరేంద్ర హత్య వెనక కుట్ర?

తన కోడలి ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ఆయన అన్నారు. ఐపియస్ అధికారి హత్యకు బాధ్యులైన వారిని వదిలేది లేదని బిజెపికి చెందిన హోం మంత్రి శంకర్ గుప్తా చెప్పారు. హోం మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకుడు అజయ్ సింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రోత్సాహం అందిస్తున్నారని ఆయన విమర్శించారు. హోళీ పర్వదినం రోజు ఐపియస్ అధికారి హత్యకు గురి కావడం మధ్యప్రదేశ్ చరిత్రలో విషాద సంఘటన అని ఆయన అన్నారు. పలుమార్లు లేవనెత్తినప్పటికీ ప్రభుత్వం అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవడం లేదని విమర్సించారు.












Click it and Unblock the Notifications