పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్‌తో షారూఖ్ ఖాన్‌కు లింక్

వివిధ వెబ్‌సైట్లలో ప్రచురతిమైన షారూఖ్ ఖాన్ జీవిత చరిత్ర ప్రకారం - షారూఖ్ ఖాన్ తల్లిని షా నవాజ్ దత్తత తీసుకున్నారు. ఆయన సుభాష్ చంద్ర బోస్ నాయకత్వంలోని ఐఎన్ఎలో మేజర్ జనరల్‌గా పనిచేశారు. ప్రముఖ పాకిస్తాన్ రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు ఇక్రమ్ సెహగల్ ప్రకారం - షా నవాజ్ కుమారుల్లో ఒకతను అతనితో పాటు వెళ్లిపోగా, మరో కుమారుడు మొహమూద్ నవాజ్ పాకిస్తాన్‌లోనే ఉండిపోయాడు. నిజానికి, దేశ విభజన తర్వాత మెహమూద్ నవాజ్ తన తండ్రిని ఒక్కసారి మాత్రమే కలిశాడు. సర్వీసులో ఉండగా అతను భారత్‌కు ఎప్పుడూ వెళ్లలేదు.












Click it and Unblock the Notifications