ఫలితాలు ప్రభావం చూపవు, ఎంపీలు దూరంలేరు: బొత్స

కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 13వ తేదిన కొల్లాపూర్, నాగర్ కర్నూల్, 14వ తేదిన కామారెడ్డి, అదిలాబాద్, 15న నాగర్ కర్నూలులో ముఖ్యమంత్రి ప్రచారం చేయనున్నారు. కాగా ఈ నెల 18వ తేదిన తెలంగాణ ప్రాంతంలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. 21న ఫలితాలు వెలువడుతాయి.












Click it and Unblock the Notifications