జగన్, కెసిఆర్ రహస్య ఒప్పందం: కెసిఆర్ మేనల్లుడి ఫైర్

కాగా గత కొంతకాలంగా కెసిఆర్ పైన ఆయన మేనల్లుడు ఉమేష్ రావు మండిపడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ భవనంలో కెసిఆర్ వ్యాపారాలు చేస్తున్నారని, అందులో టివి నడుపుతూ బిజినెస్ చేయడం సరికాదని, అది ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాల కోసం ఇచ్చిందన్నారు. వ్యాపారాలు చేస్తే దానిని ప్రభుత్వం వెంటనే స్వాధీన చేసుకోవాలని ఆయన గతంలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications