ఒబామా యంత్రాంగంలో మరో ఇద్దరు భారతీయులు

గంగోపాధ్యాయ ప్రస్తుతం హెన్రీ ఫోర్డ్ లో చీఫ్ లెర్నింగ్ అధికారిగా పని చేస్తున్నారు. రామస్వామి ఒరెగాన్ స్టేట్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రాల కళాశాల డీన్ గా, ఒరెగాన్ వ్యవసాయ ప్రయోగ కేంద్రానికి సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా వీరంతా తమ అనుభవాన్ని, ప్రతిభనూ రంగరించి తాము కొత్తగా చేపట్టబోయే పదవులకు వన్నె తెస్తారని ఒబామా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications