చిరంజీవి తత్తరపాటు, అంటీముట్టనట్లు ఆనం బ్రదర్స్!

మరోవైపు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డిలు చిరంజీవి ప్రచారంలో అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది. చిరంజీవితో ఇన్నాళ్లూ రాసుకుపూసుకు తిరిగిన వారు ప్రచారం సమయంలో కొన్ని చోట్ల చిరంజీవి వాహనంలో కనిపించారు. మరికొన్ని చోట్ల ఎక్కడో జనంలో ఉండిపోయారు. దీంతో సొంత పార్టీ నుండి కూడా చిరంజీవికి మద్దతు కరువైందా అనే ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది.












Click it and Unblock the Notifications