హైదరాబాదులో లేడీ డాక్టర్ ఆత్మహత్య, విషాదం

రాధికా రెడ్డి శనివారంనాడు ఆస్పత్రికి వెళ్లలేదని, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని గొల్లెం పెట్టుకుందని, రాత్రి పూటు భోజనానికి పిలవడానికి వెళ్లినప్పుడు ఎంతగా తలుపులు కొట్టినా ఆమె లేవలేదని, దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా పడకపై స్పృహ కోల్పోయి పడి ఉండడం చూశారని, వెంటనే ఆస్పత్రికి తరలించారని పోలీసులు వివరించారు. ఆమె సూసైడ్ నోట్ ఏదీ రాయలేదని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని వారంటున్నారు.












Click it and Unblock the Notifications