కాంగ్రెస్‌పై 'మమత': అఖిలేష్ ప్రమాణానికి దీదీ డుమ్మా

14న బాదల్ ప్రమాణ స్వీకారానానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రాచ్పాల్ సింగ్, 15న అఖిలేష్ ప్రమాణ స్వీకారానికి కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అహ్మద్‌ను పంపనున్నారు. పంజాబ్, యుపి సిఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి మమత వెళ్లాలనుకోవడంపై కాంగ్రెసు పార్టీ బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అఖిలేష్ యాదవ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications