చిరు మాస్క్ ధరించి, సిగరేట్ తాగుతూ ఆనం ప్రచారం!

కాగా వెరైటీలు ఆనం వివేకానంద రెడ్డికి కొత్తేమీ కాదు. ఇటీవల అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబరులో ఆయన సిగరేట్ తాగి కిరణ్ కుమార్ రెడ్డితో చీవాట్లు పెట్టించుకున్నారు. అంతకుముందు నెల్లూరులో లిప్ స్టిక్ పెట్టుకొని, గాజులు వేసుకొని అలరించారు. అయితే ప్రచారం సమయంలో సిగరేట్ తాగుతూ, చిరు మాస్కు ధరించి తన దైన శైలిని ప్రదర్శించడం విశేషం.












Click it and Unblock the Notifications