వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిలో ఓటమి, రాజ్యసభకు మాయావతి నామినేషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mayawati
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన బిఎస్పీ నేత మాయావతి ఇక ఢిల్లీలోనే ఉండదలుచుకున్నట్లు అర్థమవుతోంది. శానససభలో ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి ఆమె ఇష్టపడడం లేదని అనుకోవచ్చు. దాంతో ఆమె రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. యూపీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టేలా కనిపిస్తున్న నేపథ్యంలో ఆమె రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించిన మరుక్షణమే ఆమె నామినేషన్ దాఖలు చేశారు.

అంతకుముందు ఇదే అంశంపై ఆమె పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఆఫీస్ బేరర్లతో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలపై ఆమె చర్చించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అలాగే, మూడో కూటమి అంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉండేలా ఆమె రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించారు.

English summary
Former Uttar Pradesh chief minister Mayawati filed her nomination for the Rajya Sabha on Tuesday. She filed her nomination papers in the Lucknow Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X