బేగంపేట ఎయిర్ పోర్టులో తృటిలో తప్పిన ప్రమాదం

విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని ఆర్పేయటంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరో సిగరేట్ తాగి ఆర్పకుండానే అక్కడ విసిరేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. కాగా శుక్రవారం నుండి విమానాశ్రయ పరిసరాల్లో ధూమపానాన్ని పూర్తిగా నిషేధించారు.












Click it and Unblock the Notifications