చిరంజీవి నలభై వాహనాలతో రోడ్డు షో: జగన్ పార్టీ నేత

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని టిడిపి నాయకుల ఇళ్లలో పోలీసులు మద్యం స్వాధీనం చేసుకొని కూడా కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టిడిపి అభ్యర్థి పైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications