ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కన్సల్టెంట్ అరెస్టు

కోటేశ్వర రావుపై బాధితులు నిరుడు ఫిర్యాదు చేశారు. వైద్యులను మోసం చేసినట్లు కోటేశ్వర రావు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని దరఖాస్తులను ప్రాసెస్ చేయలేదని అతను ఆమోదించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగాలిప్పిస్తానని కోటేశ్వర రావు 15 మంది డాక్టర్లను మోసం చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications