తండ్రిని తిట్టిన వారికి జగన్ మద్దతు ఇస్తున్నాడు: విహెచ్

వైయస్ బతికి ఉంటే జైలుకు వెళ్లే వారని విమర్శించారు. జగన్ అవినీతి, అక్రమాలను వదిలే ప్రసక్తి లేదన్నారు. ఈ ఎన్నికలు ప్రభుత్వానికి రిఫరెండం కాదన్నారు. జగన్ విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. తమ పార్టీ అభ్యర్థి పొలంరెడ్డి మంచి వ్యక్తి అని, ఆయన గెలిచే అవకాశముందన్నారు. ప్రజలు అవినీతిని దూరంగా పెట్టి కాంగ్రెసుకు ఓటేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమం దశాబ్దాలుగా ఉన్నదని చెప్పారు. 2009లోనే చిదంబరం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశారన్నారు. కాంగ్రెసు తెలంగాణకు ఇస్తుందన్నారు.












Click it and Unblock the Notifications