సిఎం రమేష్‌కు రాజ్యసభ, తెలంగాణ అభ్యర్థిపై చర్చ?

మరోవైపు తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడిన వారికే రాజ్యసభలో అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో చర్చించిన అనంతరమే రాజ్యసభ అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మూడో అభ్యర్థిని నిలబెట్టే ఆలోచన లేదని, తమది విలువలతో కూడిన పార్టీ అని, అలాంటి వాటిని సమర్థించనని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications