అవినీతి మంత్రులను అడ్డుకుంటాం: సిపిఐ నారాయణ

మద్యం వేలం పాటలను ఆపేసి ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాలతో ఆబ్కారీ విధానాన్ని అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలా కాకుండా వేలం పాటలు నిర్వహిస్తే సహించబోమని, వేలంపాటలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే మద్యం సిండికేట్లలో సంబంధాలున్నవారి పేర్లు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications