నీకేం తెలుసు?: టిడిపి ఎమ్మెల్సీపై జగన్ మండిపాటు

కండబలం, అధికార బలంతో యూసిఐఎల్ ప్రాజెక్టును ఇక్కడికి తెచ్చేందుకు మీరు అడ్డదారులు తొక్కింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగినపుడు అనుకూలమైన వారందరినీ ముందుకూర్చోనిచ్చి, వ్యతిరేకిస్తున్న వారి ఆవేదన పట్టించుకోలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. యూసిఐఎల్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. కాగా యురేనియం కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications