కొవూరు గెలుపుపై జోరుగా బెట్టింగులు, 'తెలంగాణ'పైనా

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆరు నియోజకవర్గాల పైనా బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రధానంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బిజెపి, టిఆర్ఎస్‌ల గెలుపుపై, నాగర్ కర్నూలులో స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి గెలుపుపై, స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరి గెలుపుపై బెట్టింగులు జరుగుతున్నాయని సమాచారం. కామారెడ్డి, అదిలాబాద్, కొల్లాపూర్‌ల పైనా అదే పరిస్థితి. ఇక్కడ టిఅర్ఎస్ అభ్యర్థుల గెలుపుపై, రెండో స్థానంపై బెట్టింగులు జరుగుతున్నాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications