మళ్లీ ప్రమాణం చేసిన అఖిలేష్ కేబినెట్ మంత్రి అజమ్

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ సింగ్ యాదవ్‌తో పాటే నాలుగు రోజుల క్రితం అజమ్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా అజమ్ ఖాన్ రాంపూర్ నుండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. అజమ్‌ను ఓడించేందుకు జయప్రద శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేసింది. చిరకాల ప్రత్యర్థి అయిన అజమ్ ఓటమే లక్ష్యంగా అమె ప్రచారం నిర్వహించింది. కానీ బిఎస్పీ వ్యతిరేకత, అఖిలేష్ యాదవ్ ఇమేజ్ కారణంగా ఘన విజయం సాధించాడు.












Click it and Unblock the Notifications