యెడ్డి తాడోపేడో, గడ్కరీకి నో: కర్నాటకలో మళ్లీ సంక్షోభం

కాగా నాగపూర్ రావాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ పంపిన ఆహ్వానాన్ని యడ్యూరప్ప తిరస్కరించారు. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో సోమవారం రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలందరూ సమావేశమై మరోమారు హెచ్చరిక పంపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సాయంత్రానికే యడ్యూరప్పకు అనుకూలంగా ప్రకటన చేయాలని వారు అధిష్టాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications