నా వద్ద అద్భుత దీపం లేదు: కాంగ్రెస్ ఓటమిపై సిఎం

తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమవుతోందన్నారు. తెలంగాణ అంశం కేంద్రం చేతిలో ఉందని చెప్పారు. ఓటమికి విద్యుత్ కొరత కూడా ఓ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం అవసరం లేదని ఆయన అన్నారు. ఏడు నియోజకవర్గాలలోని రెండు చోట్ల గట్టి పోటీ ఇచ్చామన్నారు. కాంగ్రెసు పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లలేక పోయామన్నారు. అద్భుతాల సృష్టికి తన వద్ద ఎలాంటి అద్భుత దీపం లేదన్నారు.












Click it and Unblock the Notifications