ఎమ్మార్ కేసులో అరెస్ట్‌లపై సిబిఐకి హైకోర్టు చీవాట్లు

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న రాజగోపాల్‌ను విచారించారు. కేటాయింపులు ఎవరికి చేశారు, ఎవరి ఒత్తిళ్ల మేరకు చేశారని సిబిఐ ఆయన నుండి ఆరా తీసింది. అప్పటి ప్రభుత్వం నిర్ణయం మేరకే సిమెంట్ గనుల కేటాయింపు జరిగిందని ఆయన సిబిఐకి తెలిపారు. కాగా కర్నాటకలో మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, ఎఎంసి కేసులో సిబిఐ కస్టడీని ప్రశ్నిస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను అక్కడి కోర్టు కొట్టివేసింది.












Click it and Unblock the Notifications