ఓటమికి ఎవరూ బాధ్యులు కారు: ముఖ్యమంత్రి మాట

మీడియా వారికి ఎప్పుడూ ఏదో ఒక చర్చ ఉండాలని, వారు కాసేపు కూడా ఖాళీగా ఉండలేరని ముఖ్యమంత్రి అన్నారు. అలా అంటూనే.. ఓటమికి కారణాలేమిటో పార్టీ వేదికపై తాము చర్చిస్తామని కిరణ్ చెప్పారు. కేసీఆర్‌కి మొదటిసారి ఎన్నికల్లో ఎంత మెజారిటీ వచ్చిందో, రాజీనామా చేసి తిరిగి పోటీచేస్తే ఎంత మెజారిటీ వచ్చిందో అందరికీ తెలిసిందేనన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications