జెసి కోసం పదవి త్యాగానికి సిద్ధమన్న డిఎల్, సారయ్య!

కాగా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ప్రజాస్వామ్యం ఎక్కువైపోయిందని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు పార్టీ ప్రశాంతంగా ఉండేదని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిఎల్ ఇటీవల ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications