ఫ్లైట్ టిక్కెట్ కొంటే ఎవరైనా వెళ్లొచ్చు: శైలజానాథ్ సెటైర్

రాయల తెలంగాణ అనేది మాజీ మంత్రి, తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. తాము మాత్రం సమైక్యవాదులమేనని చెప్పారు. అధికారంలో ఉండగా పెత్తనం చలాయించిన వారు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పైన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఇది చాలా విడ్డూరమన్నారు.












Click it and Unblock the Notifications