కిరణ్ గుడ్ సిఎం: ముఖ్యమంత్రికి జయసుధ కితాబు

కాగా ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి పైన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రులు శంకర రావు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. కిరణ్‌ను ఆ పదవి నుండి వెంటనే తొలగించాలని పెద్దిరెడ్డి ఏకంగా అధిష్టానానికి అల్టిమేటం కూడా జారీ చేశారు. వారు త్వరలో ఢిల్లీ వెళ్లి కిరణ్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు.












Click it and Unblock the Notifications