మార్కులు రాలేదని కూతురికి భిక్షాటన శిక్ష వేసిన తండ్రి

స్కూల్ యూనిఫాంతో భిక్షాటన చేస్తున్న బాలికను గుర్తించిన స్థానికిలు శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాగా చదువుకోకపోతే అడుక్కు తినాల్సి వస్తుందని తన కూతురికి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశానని తండ్రి సమర్థించుకున్నాడు. పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications