చిరంజీవి రాజీనామా, నా చేతిలో ఏం లేదని వ్యాఖ్య

కాగా గత డిసెంబర్ నెలలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. ఆ సమయంలోనే అధిష్టానం చిరుకు కేంద్రమంత్రి పదవి హామీ ఇచ్చింది. ఇటీవల ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసింది. దీంతో ఆయన గురువారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications