ఇన్నాళ్లకు కళ్లు తెరిచారు: హరికృష్ణపై లక్ష్మిపార్వతి

చంద్రబాబు విషయంలో తాను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నానని, ఇన్నాళ్లకు హరికృష్ణ కళ్లు తెరిచారని ఆమె అన్నారు. కుట్రపూరిత రాజకీయాలకు తెర లేపింది చంద్రబాబు నాయుడేనని ఆమె అన్నారు. ఆ రోజు గట్టిగా నిలబడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆమె హరికృష్ణ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. అధికారాన్ని చంద్రబాబు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని, పార్టీని భ్రష్టు పట్టించారని ఆమె అన్నారు. ఎన్టీఆర్‌ను, నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకూ పనికి రాకుండా చేశారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications