తెలంగాణ కోసం మరో రెండు ఆత్మహత్యాయత్నాలు

కరీంనగర్ జిల్లాలోనూ ఓ విద్యార్థిని తెలంగాణ కోసం ఆత్మహత్యాయత్నం చేసింది. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని నిషాని పల్లవి మంగళవారం ఒంటికి నిప్పంటించుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను సిరిసిల్ల నుండి హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications