చిరంజీవిపై హరిరామజోగయ్య: మంత్రి గంటా కౌంటర్

కాగా ఇటీవల రాజ్యసభకు ఎంపికైన కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవికి ఆ పార్టీని గెలిపించే సత్తా లేదని హరిరామజోగయ్య శుక్రవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో చిరంజీవి ప్రచారం చేయడం వల్లే కాంగ్రెసుకు మూడో స్థానం వచ్చిందని విమర్శించారు. ఆయనకు గెలిపించే చరిష్మా లేదన్నారు. కాగా గతంలో చిరంజీవిని పొగిడిన హరిరామజోగయ్య ఇప్పుడు అయనను విమర్శించడాన్ని గంటా తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications